- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు
by Sumithra |
X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండలం శ్రీరంగాపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్న కారును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడు కడుమురు గ్రామానికి చెందిన సురేష్ రెడ్డిగా, గాయాలైన వ్యక్తి అఖిల్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Advertisement
Next Story