ఇద్దరిని బలిగొన్న బస్సు

by Sumithra |
ఇద్దరిని బలిగొన్న బస్సు
X

న‌ల్ల‌గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story