బ్యాంకుకు వెళ్తూ మార్గమధ్యలో..

by Aamani |
బ్యాంకుకు వెళ్తూ మార్గమధ్యలో..
X

దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు సిగం అశోక్(25) దర్శనాల నాగేష్(23)గా గుర్తించారు. వీరు దేవులవాడ నుంచి చెన్నూరుకు బ్యాంకు పనిపై బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.

Advertisement

Next Story