కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా

by srinivas |   ( Updated:2021-09-09 22:05:28.0  )
road accident
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి టెంపో ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వార్తకు సంభందిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story