అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

by srinivas |
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
X

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూడేరు మండలం మద్దాలపురం సమీపంలో బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరుట్లకు చెందిన సోమనాథ్, స్వాతి, ఉరవకొండకు చెందిన రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story