నితీశ్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ ఫైర్

by Shamantha N |
నితీశ్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగంపై తనదైన శైలిలో సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఓ పనికిరాని ప్రభుత్వం అని యువత కోసం, ప్రజల కోసం ఆ ప్రభుత్వం ఏమీ రాష్ట్రంలోని నిరుద్యోగితను ఎలా పారద్రోలతారో ఇప్పటి వరకూ ఆయన చెప్పలేదని మండిపడ్డారు.

Advertisement

Next Story