- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్ టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీమిండియా తరఫున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసుకున్న వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇది వరకు మహేంద్ర సింగ్ ధోని 36 టెస్టు మ్యాచుల్లో (67 ఇన్నింగ్స్‌లల్లో) 100 వికెట్లు తీసుకోగా.. రిషబ్ పంత్ కేవలం 26 టెస్టు మ్యాచుల్లో (50వ ఇన్నింగ్స్‌లోనే) 100 వికెట్లు తీసుకుని MSD పేరున ఉన్న రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఇక సెంచూరియన్ టెస్టుకి ముందు పంత్ 89 క్యాచులు.. 8 స్టంప్ అవుట్‌లు చేయగా.. నేటీ మ్యాచ్‌లో 4 క్యాచులను పట్టాడు. దీంతో టీమిండియాలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసుకున్న వికెట్ కీపర్‌గా తన పేరు లిఖించుకున్నాడు.
https://twitter.com/BCCI/status/1475834663897747456?s=20
Advertisement
- Tags
- cricket
Next Story