- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంగనా సీఎం అవుతుందేమో : వర్మ
దిశ, వెబ్ డెస్క్: కంగనా రనౌత్‌ను ఉద్దేశించి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేలా ఉందని.. అదే జరిగితే బాలీవుడ్ మొత్తం టింబక్తూ ప్రాంతానికి తమ మకాం మార్చాల్సి ఉంటుందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Looks like KANGANA for sure is going to be the next CM of MAHARASHTRA and when that happens all BOLLYWOODIANS will have to shift to TIMBEKTOO
— Ram Gopal Varma (@RGVzoomin) September 9, 2020
ఇక కంగనా సీఎం అవుతుంది కాబట్టి ఆర్నబ్ గోస్వామి దేశానికి పీఎం అవుతాడని కామెంట్ చేశాడు వర్మ. అప్పుడు శివసేన అనే పార్టీ మొత్తం అదృశ్యం అయిపోతుందని.. రిపబ్లిక్ టీవీ ముంబై పోలీసులను రీప్లేస్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఇటలీకి ఎస్కేప్ అవుతుందంటూ ట్వీట్ చేశాడు వర్మ.
When KANGANA will become CM. ARNAB GOSWAMI will become PM ,SHIV SENA will disappear , MUMBAI POLICE will be replaced by REPUBLIC TV and CONGRESS will escape to ITALY —- GOD
— Ram Gopal Varma (@RGVzoomin) September 9, 2020