- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మెతో బోసిబోయిన బొగ్గుబావులు
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సమ్మె చేపట్టాలని నాలుగు జాతీయ సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకే కూడా మద్దతు తెలపండంతో కార్మికులు బావుల వైపు వెళ్లలేదు. ఒక్క రోజు సమ్మెతో సింగరేణి సంస్థకు రూ. 53 కోట్ల నష్టం వాటిల్లుతుండగా కార్మికులు వేతనాల రూపంలో రూ. 20 కోట్ల నష్టం వాటిళ్లనుంది.
Advertisement
Next Story