- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డివి అన్నీ తప్పుడు ఆరోపణలే : తెలంగాణ డీజీపీ
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని, పోలీసులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం డీజీపీ కార్యాలయం స్పందించింది. పోలీసు శాఖపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ కార్యాలయం ఖండించింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారణమైనవని తెలిపింది. ఇవి పోలీస్ వ్యవస్థ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఉన్నతాధికారుల మధ్య విబేధాలు ఏమీ లేవని, పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రకటించింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందని వెల్లడించింది.
Advertisement
Next Story