- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు
by Shyam |
దిశ, మేడ్చల్: కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతల్లో మాత్రం రైతులకు మేలు చేయడం లేదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మోసంబి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న కేసీఆర్.. మన దగ్గర పండే పంటలను మనవాళ్లే తినాలని చెప్పారన్నారు. అంతేకాకుండా ఎగుమతులను కూడా నిషేదించాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఎగుమతుల నిషేదంతో స్థానికంగా డిమాండ్ ఉన్నా.. ప్రభుత్వ కార్యాచరణ లేకపోవడంతో మోసంబి రైతులు నూటికి రూ.75 నష్టపోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలని.. మోసంబీ రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: Revanth Reddy, criticizes, CM KCR, formers, medchal
Advertisement
Next Story