ఎంజీఎం నుంచి కరోనా ఖైదీ పరారీ

by Shyam |
ఎంజీఎం నుంచి కరోనా ఖైదీ పరారీ
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. మహత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం) నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఖైదీ పరారయ్యాడు. పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం కొవిడ్ వార్డు నుంచి రిమాండ్ ఖైదీ కైసర్ తప్పించుకుని పారిపోయాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story