170 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్

by Shyam |
170 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏల్లో మంగళవారం కొత్తగా 170 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌లతో కలిపి మొత్తం 3607 లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనన విడుదల చేశారు. ఒక్కరోజే రాష్ట్ర రవాణా శాఖకు పలు సేవల ద్వారా రూ. 3.4 కోట్లు ఆదాయం వచ్చినట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story