- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈత వనం దగ్ధం చేసిన వారిపై చర్యలు
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం చేగూరు గ్రామ శివారులోని ఈత వనంలో సుమారు ఏడు వందలకు పైగా ఈత చెట్లు కాల్చి బూడిద చేశారు. ఈ సంఘటనపై ఆదివారం ఆర్డిఓ రాజేశ్వరి విచారణ జరిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశాలతో.. ఆర్డిఓ సంఘటన స్థలానికి చేరుకొని దగ్ధం అయిన ఈత చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఆర్డీవోకు జరిగిన విషయాన్ని వివరించారు. ఈత వనంలో వందలాది చెట్లను కాల్చిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ రాజేశ్వరి చెప్పారు.
tag: Phoenix sylvestris, forest, Burned, RDO Rajeshwary, Inquiry, shadnagar
Advertisement
Next Story