- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి-19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆలయంలోని కల్యాణ మండపంలోకి తీసుకొచ్చి, గంగాళంలో చక్రస్నానం నిర్వహించనున్నారు. మరల ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.
వాహనసేవల వివరాలు..
సమయం వాహనం
ఉ. 5.30 – ఉ. 7.30 సూర్యప్రభ వాహనం
ఉ. 8.00 – ఉ. 9.00 హంస వాహనం
ఉ. 9.30 – ఉ. 10.30 హనుమంత వాహనం
ఉ. 11.30 – మ. 12.30 పెద్దశేష వాహనం
మ. 1.00 – మ. 2.00 ముత్యపుపందిరి వాహనం
మ. 2.30 – మ. 3.30 సర్వభూపాల వాహనం
రా. 7.00 – రా. 8.30 గరుడ వాహనం
Advertisement
Next Story