- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇలా ఉండాలి: రష్మిక
X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రష్మిక మందన. తన నటన శైలి, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులతో చిట్‌చాట్ చేస్తుంటుంది.
తాజాగా కూడా అభిమానులతో ముచ్చటించిన రష్మికను ఓ అభిమని ‘మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలి’ అని ప్రశ్నించడంతో దానికి సమాధానంగా మంచి వ్యక్తిత్వం కలిగిన ఉండి, ఎలాంటి హంగులు, ఆర్బాటాలకు విలువ ఇవ్వకుండా సాధరణంగా ఉండే వ్యక్తి అంటే ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా మరో అభిమాని ‘మీరు స్మోక్ చేస్తారా’అని ప్రశ్నించగా.. స్మోకింగ్ అంటే పరమ అసహ్యమని, స్మోక్ చేసే వారి పక్కన నిలబడడానికి కూడా ఇష్టపడనని తెలిపింది.
Advertisement
Next Story