హెల్మెంట్ ధరించి మహిళలను వేధిస్తున్న యువకుడు.. అరెస్ట్

by Anukaran |   ( Updated:2020-08-04 02:42:04.0  )
హెల్మెంట్ ధరించి మహిళలను వేధిస్తున్న యువకుడు.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాంబాబుపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. గుర్తుపట్టకుండా హెల్మెంట్ ధరించి మహిళలను వేధించేవాడని, ఈ నేపథ్యంలో అతడిపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వివరించినట్లు తెలిసింది.

Advertisement

Next Story