త్వరలో తిరుమలకు విముక్తి : రమణ దీక్షితులు

by srinivas |
త్వరలో తిరుమలకు విముక్తి : రమణ దీక్షితులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. త్వరలోనే ఉత్తరాఖండ్ లాగ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి కలుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్‌దామ్‌ సహా 51 ఇతర దేవాలయలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉందంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ స్పందించిన రమణ దీక్షితులు.. ఇది సనాతన ధర్మ విజయంగా భావిస్తున్నట్లు రిట్వీట్ చేశారు.

Advertisement

Next Story