అర్ఆర్ఆర్‌పై రామ్‌ గోపాల్ వర్మ ట్విట్

by srinivas |   ( Updated:2020-06-27 00:07:38.0  )
అర్ఆర్ఆర్‌పై రామ్‌ గోపాల్ వర్మ ట్విట్
X

దిశ, ఏపీ బ్యూరో: సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలను, ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోన్న పరిణామాలతో పోల్చుతూ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ట్విట్టర్ మాధ్యమంగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే… ‘సినిమాను ప్రేమించే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎప్పుడు విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో నాకు తెలియదు. కానీ, జగన్‌ను ప్రేమించే ఆర్‌ఆర్‌ఆర్‌ (రఘు రామకృష్ణం రాజు) వైఎస్సార్‌సీపీని కాపాడడానికి ఇప్పటికే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే ఆయన జగన్‌పై స్వచ్ఛ‌మైన ప్రేమను కనబరుస్తారు’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story