- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ టాపిక్‌గా రామ్ చరణ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా ?
X
దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌సి 15’.. కాగా సినిమాకు సంబంధించిన తాజా వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించనుండగా, హీరో చరణ్ 90 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల్లో ప్రభాస్ తర్వాత చరణ్ రికార్డు సృష్టించనున్నాడు. ఈ భారీ ప్రాజెక్టుకు థమన్ సంగీత దర్శకుడు కాగా.. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా చరణ్‌కి 15, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి 50వది కావడం విశేషం.
Advertisement
- Tags
- dil raju
Next Story