- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీ బర్త్ డే మై ఫస్ట్ లవ్: చరణ్
by Shyam |
X
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్… ఎప్పటికీ అమ్మ కొడుకే. మెగాస్టార్ తనయుడు చిరంజీవి తనయుడే కానీ, అమ్మ సురేఖ అంటేనే అమిత ప్రేమ. అందుకే తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఫస్ట్ పోస్ట్‌ను కూడా తల్లికే అంకితం ఇచ్చాడు. అమ్మ ఒడిలో పడుకునే ఆ క్షణాలు ఎప్పటికీ మారవు అంటూ పోస్ట్ షేర్ చేశాడు. తల్లి పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి కేక్ కట్ చేయించిన చెర్రీ … ఈ ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే టు మై ఫస్ట్ లవ్… లవ్ యూ మామ్ అంటూ పోస్ట్ పెట్టాడు.
Advertisement
Next Story