- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్ డైరీస్: రకుల్ Vs అమన్.. గెలుపెవరిది?
లాక్ డౌన్ పీరియడ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. సోదరుడు అమన్ తో కలిసి చిన్ననాటి ఆటలు ఆడుతున్న రకుల్… క్వారంటైన్ టైంలో మేము చిన్నపిల్లలు అయిపోయాము అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. అండ్ బోన్, కబడ్డీ, చిడియా ఉడ్ గేమ్స్ ఆడుతూ మస్త్ హ్యాపీగా ఉంది. డాగ్ అండ్ బోన్, కబడ్డీ ఆటలో తమ్ముడిపై గెలిచిన రకుల్… చిడియా ఉడ్ గేమ్ లో మాత్రం తమ్ముడి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. టోటల్ గా మూడు ఆటల్లో రెండు పాయింట్లు రకుల్ అకౌంట్లో చేరగా… ఒక్క పాయింట్ మాత్రమే సంపాదించి ఓడిపోయాడు అమన్. మొత్తానికి క్వారంటైన్ డైరీస్ లో రకుల్ ఒక విజయాన్ని ఖాతాలో వేసుకుందన్న మాట. మీరు కూడా మీ చిన్నప్పటి ఆటలు ఆడుకుంటూ.. ఇంట్లోనే సురక్షితంగా ఉండమని చెప్పింది రకుల్. ఫ్యామిలీతో ఉంటే ప్రతీ మోమెంట్ సరదాగా ఉంటుందని చెప్తోంది.
కాగా కరోనా ఎఫెక్ట్ తో తిండి గింజలు లేక ఆకలితో బాధపడుతున్న నిరుపేదలకు ప్రతీ రోజూ భోజనం పెడుతోంది రకుల్. ఈ సమయంలో మీ సహాయం కోసం ఎదురుచూసే వాళ్లు కూడా ఉండొచ్చు … తప్పకుండా మీ చేయూత అందించాలని కోరుతోంది.