- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘2024 వరకూ ఢిల్లీలో రైతు ఉద్యమం’
X
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ నేత రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాల రద్దు, మద్దతు ధరపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. చర్చల్లో రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోతే 2024 వరకూ ఆందోళన కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని రాకేష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం సవరణలు అంగీకరించిన రైతు దేశద్రోహా అన్నారు. కాగా, ఈరోజు కేంద్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story