రజనీకాంత్‌కు ఏమైందో అసలు విషయం చెప్పిన సన్నిహితుడు

by Shyam |   ( Updated:2023-12-14 14:34:18.0  )
రజనీకాంత్‌కు ఏమైందో అసలు విషయం చెప్పిన సన్నిహితుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హైబీపీతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన అన్నాత్తే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి రజనీకాంత్ హైదరాబాద్ వచ్చారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆరుగురు యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే హౌస్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కాగా, శుక్రవారం ఉదయం ఆయకు హైబీపీ కావడంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆయనకు అలా కావడానికి అసలు కారణమేంటో ఆయన సన్నిహితుడు వివరించాడు. ఇంతకు ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.

Advertisement

Next Story