రాజస్థాన్‌లో మరో మంత్రికి కరోనా పాజిటివ్

by Shamantha N |
రాజస్థాన్‌లో మరో మంత్రికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మంత్రి ప్రతాప్ ఖచరియవాస్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. తనతో భేటీ అయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించగా.. పాజిటివ్‌గా తేలిందన్నారు. కాగా, రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 603 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌గా కేసుల సంఖ్య 79,380కు చేరింది.

Advertisement

Next Story