- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్తాన్ ఓపెనర్లు విఫలం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: 159 పరుగుల సాధారణ స్కోరుతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ 2020 సీజన్‌లో అడుగుపెట్టిన బెన్ స్టోక్స్(5) పరుగులకే వెనుదిరిగాడు. కలీల్ అహ్మద్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక జోస్ బట్లర్(16), స్టీవ్ స్మిత్(5) పరుగులకే బ్యాట్ వదిలేశారు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సరికి రాజస్తాన్ మూడు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప ఉన్నారు.
Advertisement
Next Story