- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రినే ఒప్పించలేదు… వారిని ఎలా ఒప్పిస్తారు…
by Shamantha N |
X
దిశ వెబ్ డెస్క్ :
కేంద్రంపై రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ నిప్పులు చెరిగారు. వ్యవసాయ బిల్లులపై సొంత మంత్రినే ఒప్పించలేని వాళ్లు రైతులను ఎలా ఒప్పించగలమని అనుకున్నారని ఆయన విమర్శించారు. ఇక నైనా కేంద్రం తన తప్పును గుర్తించి వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన తీరుపై అప్రజాస్వామిక ముద్ర పడిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అసమ్మతి గళం వినిపిస్తోందని ఆయన అన్నారు. పెట్టుబడులు, సంస్కరణలు అవసరమేననీ, వాటిని తాము కూడా అంగీకరిస్తామని అన్నారు. కానీ కేంద్ర తీసుకువచ్చిన బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులనీ అందుకే వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.
Advertisement
Next Story