- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య గుట్టంతా బోయపాటి చేతిలో.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్
X
దిశ, సినిమా : నట సింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న విడుదలకు సిద్దమవుతుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి, మూవీలోని ఏకైక డ్యూయెట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటంబాంబ్ వంటి బాలయ్యను ఎలా ప్రయోగించాలో బోయపాటికి మాత్రమే తెలుసని అన్నారు. అయితే ఆ సీక్రెట్‌ను అతను ఒక్కడే దాచుకుంటే కుదరదని, అందరికీ చెప్పాలని కోరారు. అంతేకాదు ఈ మూవీతో ఇండస్ట్రీకి ఊపు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ‘అఖండ’ గురించి చెప్తూ.. ‘ఇప్పుడు చూపించింది శాంపిల్ మత్రమే, బిగ్ స్క్రీన్‌పై బొమ్మ అదిరిపోతుంది. నేను ఫస్ట్ డే, ఫస్ట్ షోకు వెళ్తా.. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.
Advertisement
Next Story