అయ్యో.. ముంబైకి ఏమైంది ?

by Shamantha N |
అయ్యో.. ముంబైకి ఏమైంది ?
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై అల్లకల్లోలమవుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 12 గంటల్లో 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముంబై నగరమంతా అతలాకుతలమైతోంది. రోడ్లు, ఇల్లు, ఆస్పత్రులు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు.

Advertisement

Next Story