- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ మెడపై.. రైనా ముద్దు
by Shyam |
X
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి క్రికెటర్ సురేష్ రైనాకు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. భారత జట్టులో రైనాకు.. ధోనీ ఎన్నోసార్లు అండగా నిలిచి అవకాశాలను కల్పించాడు. అంతేనా ఐపీఎల్‌లో తాను కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులోనూ రైనాను ప్రోత్సహించేది ఎంఎస్ ధోనీనే. అందుకే ధోనీ అంటే రైనాకు చాలా అభిమానం. ఇక త్వరలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సీఎస్కే జట్టు సభ్యులు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కెప్టెన్ ధోనీ నిన్ననే జట్టుతో కలిశాడు. అయితే ధోనీ చెన్నైకి రాగానే రైనా ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని మెడపై ముద్దు పెట్టాడు. వారి ఆప్యాయతను చూసి జట్టు సభ్యులు కూడా ఆనందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story