- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శైవ క్షేత్రాలను కలిపే రైల్వే లైన్ డీపీఆర్ రెడీ: వీ.కే యాదవ్
X
దిశ,వెబ్‌డెస్క్: 4 శైవ క్షేత్రాలను కలుపుతూ రైల్వే లైను నిర్మాణానికి డీపీఆర్ సిద్దమైనట్టు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం 9 రూట్లలో కిసాన్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 27వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా చేసినట్టు తెలిపారు. 2024 చివరికి రుషికేశ్-కర్న్ ప్రయాగ్ రైలు లింక్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
రామేశ్వరం ఆధునిక పంబన్ వంతెన 2021 నాటికి పూర్తి అవుతుందని వెల్లడించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 949 హెక్టార్ల భూమిని సేకరించామని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. తొలి దశ బుల్లెట్ రైలు 325 కిలోమీటర్ల నిడివిలో నడవనుందని చెప్పారు. కార్మికుల కోసం ప్రత్యేక రైలును నడపటం పెద్ద విజయమే అని అన్నారు.
Advertisement
Next Story