- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీకి రాహుల్ గాంధీ మద్దతు
X
దిశ, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన విరాట్ కోహ్లీ.. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి.. భారత జట్టును రక్షించండి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Advertisement
- Tags
- kohli
Next Story