రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

by Shamantha N |   ( Updated:2021-04-20 04:55:36.0  )
రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో.. టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని రాహుల్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకుని కరోనా నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story