టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

by Anukaran |   ( Updated:2021-11-03 10:38:15.0  )
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా నియమించింది. న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. కాగా టీ20 వరల్డ్ కప్ అనంతరం న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్ ఆడనుంది.

Advertisement

Next Story