పలుసార్లు పంపించాం: ఎమ్మెల్యే పద్మ

by Shyam |
పలుసార్లు పంపించాం: ఎమ్మెల్యే పద్మ
X

దిశ, మెదక్: అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద రేక్ పాయింట్ ఏర్పాటు కోసం పలు మార్లు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు విన్నవించామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రానికి సిఫార్స్ చేశారని తెలిపారు. ఈ స్టేషన్ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, సమీపంలో ఉన్న జిల్లాలకు ఎరువులు, సిమెంట్, తదితర సామాగ్రి తరలించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed