వారంలో 44 వేల కేసులు.. ఎవరూ నిబంధనలు పాటించట్లే!

by Shyam |
CP Mahesh Bhagavath
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో విధించే చలాన్‌లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే వారం రోజుల్లో 44,024 ట్రాఫిక్ చలాన్లు జనరేట్ చేసినట్లు శనివారం కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు విధించిన కేసుల ద్వారా రూ.1,38,67,500 ల జరిమానా వేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story