- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఆన్‌లైన్‌లోనే రసీదు
by Aamani |
దిశ, ఆదిలాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు రైస్ మిల్లర్లలను ఆదేశించారు. సోమవారం ఉదయం అదనపు కలెక్టర్ తన చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లలతో సమావేశం అయ్యారు. రైస్ మిల్లుల వద్ద హమాలీలను పెంచుకోవాలని మిల్లర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆన్ లైన్‌లోనే రైతులకు రసీదులను అందించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.
Advertisement
Next Story