- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కూలిన భవనం.. ఆరుగురు మృతి
by vinod kumar |
X
చైనాలోని బీజింగ్‌లో కరోనా అనుమానుతుల్ని చికిత్స కోసం ఉంచిన క్వారంటైన్ భవన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనంలో మొత్తం 71 మందికి పైగా వరకు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
tag:Corona suspects, 6 members died, building collapse, china
Advertisement
Next Story