- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుంగిన ‘డబుల్’ పిల్లర్.. మంత్రి ఇలాకలోనే..!
by Sridhar Babu |
X
దిశ, వెబ్ డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యాతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రెవెన్యూ డివిజన్ అయిన వేములవాడలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్ కోసం వేసిన పిల్లర్ కుంగింది. ఇదొక్కటి చాలు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు ఎంత నాసిరకమో అని తెలిపేందుకు అని పలువురు అంటున్నారు.
ఈ ఘటన వేములవాడ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో చేపట్టిన 144 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వద్ద వెలుగుచూసింది. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతోనే పిల్లర్ బెడ్స్ కుంగినట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాగా, భారీ వర్షానికి నీరు గుంతలో నిలవడంతో డబుల్ బెడ్ రూమ్స్ పిల్లర్ బెడ్స్ కుంగి పోయినట్లు ఇంజినీర్ వెల్లడించారు.
Advertisement
Next Story