- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ మగ బుద్దే వంకర బుద్ది.. తగ్గేదే లేదంటున్న సమంత
దిశ, వెబ్‌డెస్క్ : సమంత వరస సినిమాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప. ఇక ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ మాస్ సెటెప్పులకు సమంత తోడైతే తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. దీంతో ఈ సాంగ్ కోసం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా పుష్ప సినిమా నుంచి ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ లిరికల్ ఐటెం సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో సమంత అదరగొట్టే స్టిల్స్‌తో ఆడియెన్స్‌కు చెమటలు పట్టిస్తోంది. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా.. మీ మగ బుద్దే వంకర బుద్ది అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సాంగ్‌లో సమంతను చూసిన వారందరూ సమంత మాములుగా లేదని, డ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టేస్తుందంటూ, సమంతకు ఫిదా అయిపోతున్నారు.