- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ శర్మన్‌కు ప్రజల ప్రశంసలు
by Shyam |
X
దిశ ప్రతినిది, మహాబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన దాతృత్వం చాటుకున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఆసుపత్రిలో గర్భిణి మహిళకు ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ తన దాతృత్వాన్ని చాటారు. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే ఆయన రక్తదానం చేశారు. గర్భిణి మహిళకు రక్తదానం చేసిన శర్మన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
Next Story