- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ జాబ్ క్యాలెండర్‌పై నిరసన.. యువకులు అర్థనగ్న ప్రదర్శన
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరుద్యోగులు నిరసనలు చేపడుతున్నారు. జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదని, 10 వేల పోస్టులతో జ్యాబ్ క్యాలెండర్ ఏంటీ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 10,144 పోస్టులను మాత్రమే జాబ్ క్యాలెండర్‌లో విడుదల చేశారని మండిపడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా జగన్ జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విశాఖలో టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఖాళీగా అన్ని పోస్టులను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story