- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ముందే ప్రజాప్రతినిధుల రసాభాస
X
దిశ, తాండూరు: రూరల్ ప్రోగ్రామ్ ను అర్భన్ ప్రాంతం తాండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడంపై ఎంపీటీసీలు, సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదికపైన పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూర్చోవడంపై మండల ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసినప్పుడు అధికారికంగా స్థానిక కౌన్సిలర్లు కచ్చితంగా పాల్గొంటారని వేదికపైకి ఎందుకు పిలవలేదు అంటూ స్థానిక కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి నేలపై కూర్చొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే రూరల్ ప్రజాప్రతినిధులు, అలాగే తాండూరు అర్భన్ ప్రజాప్రతినిధుల మధ్య దూషణల పర్వం కొనసాగడం గమనార్హం. ఈ సంఘటన పట్ల స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించడంతో గొడవ సద్దుమణిగింది.
Advertisement
- Tags
- Minister Sabita
Next Story