- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MBBS సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్ లీక్.. ప్రొఫెసర్లు, విద్యార్థులు అరెస్టు!
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. కరోనా సమయంలోనూ ఏపీలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తు్న్నారు.
అయితే, కొందరు ప్రొఫెసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్టుమెంటులో విద్యార్థులతో పరీక్షలు రాయించినట్లు సమాచారం. విషయం కాస్త బయటకు పొక్కడంతో ప్రొఫెసర్, ఇద్దరు సహాయకులు, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story