- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలో ఉన్న ఫైర్.. నాకు ఇన్‌స్పిరేషన్ : కత్రినా కైఫ్
దిశ, సినిమా : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నేడు (ఆదివారం) 39వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి మెసేజెస్, ట్రిబ్యూట్స్ అందుకుంటున్న ప్రియాంక.. తన ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరైన కత్రినా కైఫ్ నుంచి విషెస్ అందుకుంది. ‘అగ్నిపథ్’ మూవీలో కోస్టార్స్‌గా నటించిన వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉండగా.. పీసీ ఇండియాకు వచ్చినపుడు కత్రినాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది.
ఇక బర్త్‌డే సందర్భంగా తమ ఓల్డ్ డేస్‌కు సంబంధించిన పిక్ షేర్ చేసిన కత్రినా.. ‘గురూజీ దగ్గర ట్రైనింగ్ తీసుకునేటపుడు.. నీ తర్వాత డ్యాన్స్ చేసేందుకు నేను ఎలా భయపడేదాన్నో గుర్తుందా? నీలో ఉండే ఫైర్, ఉత్సాహం.. జీవితంలోని వివిధ దశల్లో నన్ను ఇన్‌స్పైర్ చేసింది. మనం కలిసి చేసిన రైడ్స్, నైట్ అవుట్స్ అన్నీ మధురక్షణాలే. కెరీర్‌లో నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే’ అంటూ హార్ట్‌ఫెల్ట్ విషెస్ చెప్పింది. ఇక మరో హీరోయిన్ అనుష్కశర్మ కూడా పీసీతో ఉన్న హ్యాపీయెస్ట్ ఫొటోస్ షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.