- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పొట్టకొట్టకండి.. ప్రైవేట్ టీచర్ల ఆవేదన
by Shyam |
X
దిశ, జనగామ: పాఠశాలలను పునఃప్రారంభించాలని జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రైవేటు టీచర్లు శనివారం ముందు ధర్నా నిర్వహించారు. ‘కరోనా వైరస్ పేరు చెప్పి మా ప్రైవేట్ టీచర్ల పొట్టకొట్టకండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సినిమా థియేటర్లు, బార్లు తెరిస్తే రాని కరోనా కేవలం పాఠశాలల్లోనే వస్తోందని బంద్ చేయడం, సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ మేరకు జనగామ ప్రధాన కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… వెంటనే పాఠశాలను తెరిపించి ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టెస్మా నాయకులూ, జిల్లా టీచర్‌లు పాల్గొన్నారు.
Advertisement
Next Story