- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలి
X
దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా అత్యవసరమైతే తప్పా ఏ ఆపరేషన్లు చేయరాదని కోరారు. శ్వాస కోశ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిర్ధారణ కోసం కేంద్రాలను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోనూ
ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులు, గదులు ఏర్పాటు చేయాలన్నారు.
Tags: Private hospitals, cooperate, corona virus, warangal, collector
Advertisement
Next Story