- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖైదీ ఆత్మహత్యాయత్నం..
by Sumithra |
జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాచలం సబ్ జైలులో జరిగింది. బాత్‌రూమ్ రేకుతో ప్రవీణ్‌కుమార్ చేయి కోసుకున్నాడు. గమనించిన తోటి ఖైదీలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story