నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

by Shamantha N |
నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతారని పీఎంవో ట్విట్ ద్వారా తెలిపింది. ఈ ప్రసంగంలో కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకోనుంది.

Advertisement

Next Story