- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేండ్లలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమేశాం: జగదీశ్‌రెడ్డి
by Shyam |
X
దిశ, నల్లగొండ: దామరచర్ల థర్మల్ పవర్ స్టేషన్, గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి దిక్సూచిలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమేశమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story